కంటెంట్‌కు వెళ్లండి

The Canaanites గురించి బైబిల్ వచనాలు: Israel ensnared by

3 వచనాలు · 30 కోణాలు

"The Canaanites" కోసం వెతకండి

Israel ensnared by గురించి వచనాలు

  1. వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి.

  2. తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు.

  3. నిరపరాధుల రక్తం, తమ కుమారుల రక్తం, కుమార్తెల రక్తం వారు చిందించారు. కనాను దేశపు విగ్రహాలకు తమ సొంత పిల్లల్ని బలి ఇచ్చారు. ఈ రక్తపాతం చేత దేశమంతా అపవిత్రమైనది.