Strangers in Israel గురించి బైబిల్ వచనాలు: Not to be chosen as kings in Israel
Not to be chosen as kings in Israel గురించి వచనాలు
మీ దేవుడైన యెహోవా ఏర్పరచే వ్యక్తినే మీరు రాజుగా నియమించుకోవాలి. అతడు మీ మధ్యలో నుండి వచ్చిన తోటి ఇశ్రాయేలీయుడై ఉండాలి. ఇశ్రాయేలీయుడు కాని పరదేశిని మీమీద నియమించకూడదు.