కంటెంట్‌కు వెళ్లండి

Shoes గురించి బైబిల్ వచనాలు: The right of redemption resigned by a man's giving one of his shoes to the next of kin

2 వచనాలు · 23 కోణాలు

The right of redemption resigned by a man's giving one of his shoes to the next of kin గురించి వచనాలు

  1. (ఇప్పుడు ఇశ్రాయేలులో పూర్వకాలంలో, ఆస్తిని విడిపించడం గాని బదిలీ చేయడం గాని నిర్ధారణ చేయడానికి, ఒక పక్షం వాడు తన చెప్పు తీసి ఇతర పక్షం వానికి ఇచ్చేవాడు. ఇశ్రాయేలులో లావాదేవీలను చట్టబద్ధం ఇలాగే చేసేవారు.)

  2. కాబట్టి ఆ సమీపబంధువు బోయజుతో, “నీవే దానిని కొనుక్కో” అని చెప్పి, తన చెప్పును తీశాడు.