Shoes గురించి బైబిల్ వచనాలు: Put on, before beginning a journey
Put on, before beginning a journey గురించి వచనాలు
దానిని మీరు ఇలా తినాలి: మీ నడుము కట్టుకుని, మీ పాదాలకు చెప్పులు వేసుకుని మీ చేతిలో కర్ర పట్టుకోవాలి. త్వరగా దానిని తినాలి; ఇది యెహోవా పస్కాబలి.