కంటెంట్‌కు వెళ్లండి

Ships గురించి బైబిల్ వచనాలు: The anchors

2 వచనాలు · 53 కోణాలు

"Ships" కోసం వెతకండి

The anchors గురించి వచనాలు

  1. మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కోసం ప్రార్థించాము.

  2. త్రాళ్లను కోసి లంగరులను సముద్రంలో విడిచిపెట్టారు అదే సమయంలో చుక్కానులకు కట్టిన త్రాళ్లను విప్పేసారు. తర్వాత తెరచాపలను గాలికి ఎత్తి తీరం వైపునకు నడిపించారు.