కంటెంట్‌కు వెళ్లండి

Seeking God గురించి బైబిల్ వచనాలు: Jehoshaphat

2 వచనాలు · 64 కోణాలు

"Seeking God" కోసం వెతకండి

Jehoshaphat గురించి వచనాలు

  1. యెహోషాపాతు తన పితరుడైన దావీదు ఆరంభ దినాల్లో అనుసరించిన విధానాలను అనుసరించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయలును అనుసరించలేదు.

  2. అతడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయక తన తండ్రి యొక్క దేవున్ని వెదికి, ఆయన ఆజ్ఞలు అనుసరించాడు.