కంటెంట్‌కు వెళ్లండి

Salvation గురించి బైబిల్ వచనాలు: Appointed for

1 వచనం · 106 కోణాలు

"Salvation" కోసం వెతకండి

Appointed for గురించి వచనాలు

  1. ఆయన అంటున్నారు: “నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి, ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.”