కంటెంట్‌కు వెళ్లండి

Sacrifices గురించి బైబిల్ వచనాలు: Devotedness

2 వచనాలు · 55 కోణాలు

"Sacrifices" కోసం వెతకండి

Devotedness గురించి వచనాలు

  1. కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన.

  2. మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను.