Sacrifices గురించి బైబిల్ వచనాలు: Were salted with salt
Were salted with salt గురించి వచనాలు
మీ భోజనార్పణలను అన్నిటికి ఉప్పు కలపండి. మీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా మీ భోజనార్పణలు ఉండకూడదు; మీ అర్పణలన్నిటికీ ఉప్పు కలపండి.
ప్రతి ఒక్కరు అగ్నితో ఉప్పు సారం పొందుకొంటారు.