Reptiles గురించి బైబిల్ వచనాలు: Adder or Asp
Adder or Asp గురించి వచనాలు
వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు
నీవు సింహం మీద నాగుపాము మీద నడిచి వెళ్తావు; కొదమ సింహాన్ని సర్పాన్ని త్రొక్కివేస్తావు.
అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.