కంటెంట్‌కు వెళ్లండి

Prayer Under Affliction గురించి బైబిల్ వచనాలు: That we may know the causes of our trouble

4 వచనాలు · 17 కోణాలు

"Prayer Under Affliction" కోసం వెతకండి

That we may know the causes of our trouble గురించి వచనాలు

  1. “నాకు బోధించండి, నేను మౌనంగా ఉంటాను; నా తప్పేంటో నేను గ్రహించేలా నాకు చూపించండి.

  2. నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.

  3. నేను ఎన్ని దోషాలను పాపాలను చేశాను? నా అతిక్రమాన్ని నా పాపాన్ని నాకు చూపించండి.

  4. ఎందుకు మీ ముఖాన్ని దాచుకుంటున్నారు? ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నారు?