Phenicia గురించి బైబిల్ వచనాలు: Inhabitants of, descended from Canaan
Inhabitants of, descended from Canaan గురించి వచనాలు
కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు,
అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. (తర్వాత కనాను వంశస్థులు చెదిరిపోయారు
కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)