కంటెంట్‌కు వెళ్లండి

Ostriches గురించి బైబిల్ వచనాలు: Also translated »owl« in KJV

6 వచనాలు · 3 కోణాలు

Also translated »owl« in KJV గురించి వచనాలు

  1. కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,

  2. కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,

  3. నేను నక్కలకు సోదరుడనయ్యాను, గుడ్లగూబలకు సహచరుడనయ్యాను.

  4. నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి అడవి జంతువులు, నక్కలు నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి.

  5. “కాబట్టి ఎడారి జీవులు, హైనాలు అక్కడ నివసిస్తాయి, గుడ్లగూబ అక్కడ నివసిస్తుంది. అది ఇంకెప్పుడు నివాసస్థలంగా ఉండదు తరతరాల వరకు దానిలో ఎవరూ నివసించరు.

  6. దీనిని బట్టి నేను ఏడుస్తూ విలపిస్తాను; నేను చెప్పులు లేకుండా, దిగంబరిగా బయట తిరుగుతాను. నేను నక్కలా అరుస్తాను, గుడ్లగూబలాగా మూలుగుతాను.