కంటెంట్‌కు వెళ్లండి

Mountains గురించి బైబిల్ వచనాలు: Beacons or ensigns often raised upon

2 వచనాలు · 82 కోణాలు

Beacons or ensigns often raised upon గురించి వచనాలు

  1. చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి, కేకలు వేసి వారిని పిలువండి; ప్రజల ప్రధానులను గుమ్మాల్లో చేతులతో సైగ చేయండి.

  2. పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా కొండమీద ఉన్న జెండాలా మీరు మిగిలేవరకు ఒకరు గద్దించగా మీలో వెయ్యిమంది పారిపోతారు; అయిదుగురు గద్దించగా మీరందరు పారిపోతారు.”