Mountain గురించి బైబిల్ వచనాలు: Jesus meets His disciples on, after His resurrection
Jesus meets His disciples on, after His resurrection గురించి వచనాలు
ఆ పదకొండు మంది శిష్యులు యేసు తమకు చెప్పినట్లే, గలిలయలోని కొండకు వెళ్లారు.
వారు ఆయనను చూసినప్పుడు, ఆయనను ఆరాధించారు గాని కొందరు సందేహించారు.