Missionary Work By Ministers గురించి బైబిల్ వచనాలు: Requires wisdom and meekness
Requires wisdom and meekness గురించి వచనాలు
“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి.