కంటెంట్‌కు వెళ్లండి

Missionary Work By Ministers గురించి బైబిల్ వచనాలు: Guilt and danger of shrinking from

2 వచనాలు · 32 కోణాలు

"Missionary Work By Ministers" కోసం వెతకండి

Guilt and danger of shrinking from గురించి వచనాలు

  1. అయితే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోదామని తర్షీషు వైపు వెళ్లాడు. అతడు యొప్పేకు వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడను చూశాడు. అతడు డబ్బు చెల్లించి, యెహోవా నుండి పారిపోవడానికి ఓడ ఎక్కి తర్షీషుకు ప్రయాణమయ్యాడు.

  2. అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది.