కంటెంట్‌కు వెళ్లండి

Miraculous Gifts of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Poured out on the day of Pentecost

4 వచనాలు · 17 కోణాలు

"Miraculous Gifts of the Holy Spirit" కోసం వెతకండి

Poured out on the day of Pentecost గురించి వచనాలు

  1. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు, వారందరు ఒక్కచోట చేరుకొన్నారు.

  2. అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది.

  3. అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో అందరిపై నిలిచినట్లు వారు చూశారు

  4. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.