కంటెంట్‌కు వెళ్లండి

Miraculous Gifts of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Of different kinds

3 వచనాలు · 17 కోణాలు

"Miraculous Gifts of the Holy Spirit" కోసం వెతకండి

Of different kinds గురించి వచనాలు

  1. అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే.

  2. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే.

  3. అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే.