కంటెంట్‌కు వెళ్లండి

Metals గురించి బైబిల్ వచనాలు: Ceremonially cleansed by fire

3 వచనాలు · 17 కోణాలు

Ceremonially cleansed by fire గురించి వచనాలు

  1. అప్పుడు యాజకుడైన ఎలియాజరు యుద్ధానికి వెళ్లిన సైనికులతో, “యెహోవా మోషేకు ఇచ్చిన నియమం ఇది:

  2. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం,

  3. అగ్నిని తట్టుకోగలిగిన దేనినైనా అగ్నిలో వేయాలి, ఆపై అది శుద్ధి అవుతుంది. కానీ అది కూడా శుద్ధి జలంతో శుద్ధి చేయబడాలి. అలాగే అగ్నిని తట్టుకోలేని దానిని ఆ నీటిలో వేయాలి.