Birds గురించి బైబిల్ వచనాలు: Sparrow
Sparrow గురించి వచనాలు
రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు.
అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి.
కాబట్టి భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.