కంటెంట్‌కు వెళ్లండి

Amusements and Worldly Pleasures గురించి బైబిల్ వచనాలు: Denounced by God

2 వచనాలు · 16 కోణాలు

"Amusements and Worldly Pleasures" కోసం వెతకండి

Denounced by God గురించి వచనాలు

  1. మద్యం త్రాగడానికి ఉదయాన్నే లేచి మత్తెక్కే వరకు చాలా రాత్రివరకు త్రాగే వారికి శ్రమ.

  2. వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.