కంటెంట్‌కు వెళ్లండి

Daughter of Herodias

2 వచనాలు · 1 కుటుంబ సభ్యుడు

"Daughter of Herodias" కోసం వెతకండి

Daughter of Herodias ను ప్రస్తావించే వచనాలు

  1. అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది.

  2. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యంచేసి హేరోదును అతని అతిథులను సంతోషపరిచింది. అందుకు రాజు ఆమెతో, “నీకు ఏమి కావాలో అడుగు, నేను ఇస్తాను” అని అన్నాడు.