కంటెంట్‌కు వెళ్లండి

Amusements and Worldly Pleasures గురించి బైబిల్ వచనాలు: Lead to greater evil

3 వచనాలు · 16 కోణాలు

"Amusements and Worldly Pleasures" కోసం వెతకండి

Lead to greater evil గురించి వచనాలు

  1. అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది.

  2. కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.

  3. ఆమె తన తల్లి ప్రేరేపణతో, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.