Agriculture or Husbandry గురించి బైబిల్ వచనాలు: The teethed threshing instrument
The teethed threshing instrument గురించి వచనాలు
“చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన క్రొత్త నూర్చే పలకగా చేస్తాను. నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు, కొండలను పొట్టులా చేస్తావు.