Agriculture or Husbandry గురించి బైబిల్ వచనాలు: Harrowing
Harrowing గురించి వచనాలు
నీవు అడవి ఎద్దుకు పగ్గం వేసి నాగటికి కట్టి నడిపించగలవా? నీ వెనుక నడుస్తూ అది లోయ భూములను దున్ని చదును చేస్తుందా?
రైతు నాటడానికి ఎప్పుడూ తన పొలాన్ని దున్నుతూనే ఉంటాడా? అతడు మట్టి పెల్లలు ఎప్పుడూ పగులగొడుతూనే ఉంటాడా?