Afflictions Made Beneficial గురించి బైబిల్ వచనాలు: Prodigal's son
Prodigal's son గురించి వచనాలు
“అప్పుడు వాడు తన తండ్రితో, ‘నాన్నా, నీకు పరలోకానికిని విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటినుండి నేను నీ కుమారుడను అని అనిపించుకోడానికి కూడా అర్హున్ని కాను’ అని అన్నాడు.