Skip to content
1 దినవృత్తాంతములు 7:30-40

ఆషేరు వంశములు

1 దినవృత్తాంతములు 7:30-40
30
ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు.
31
బెరీయా కుమారులు: హెబెరు, బిర్జాయీతు తండ్రియైన మల్కీయేలు.
32
హెబెరు యప్లేటు, షోమేరు, హోతాము, వారి సోదరియైన షూయాలకు తండ్రి.
33
యప్లేటు కుమారులు: పాసకు, బింహాలు, అష్వాతు.
34
షోమేరు కుమారులు: అహీ, రోగా, యెహుబ్బా, అరాము.
35
అతని సోదరుడైన హేలెము కుమారులు: జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
36
జోపహు కుమారులు: సూయ, హర్నెఫెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,
37
బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేర.
38
ఎతెరు కుమారులు: యెఫున్నె, పిస్పా, అరా.
39
ఉల్లా కుమారులు: ఆరహు హన్నియేలు రిజెయా
40
ఆషేరు వారసులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు, ప్రసిద్ధి చెందిన పరాక్రమశాలులు, గొప్ప నాయకులు. వారి వంశావళిలో నమోదు చేయబడినట్లుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య 26,000.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.