Skip to content
1 దినవృత్తాంతములు 8:1-5

బెన్యామీను ప్రత్యక్ష కుమారులు

1 దినవృత్తాంతములు 8:1-5
1
బెన్యామీను వీరికి తండ్రి: మొదటివాడు బేల, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు,
2
నాలుగవవాడు నోహా, అయిదవవాడు రాపా.
3
బేల కుమారులు: అద్దారు, గెరా, అబీహూదు,
4
అబీషూవ, నయమాను, అహోయహు,
5
గెరా, షెపూపాను, హూరాము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options