కంటెంట్‌కు వెళ్లండి

Warfare of Saints గురించి బైబిల్ వచనాలు: Helped by God in

3 వచనాలు · 73 కోణాలు

"Warfare of Saints" కోసం వెతకండి

Helped by God in గురించి వచనాలు

  1. శత్రువు నన్ను బలంగా గెంటివేశాడు, నేను పడిపోయి ఉండే వాడినే కాని యెహోవా నాకు సహాయం చేశారు.

  2. నీ దేవుడనైన యెహోవాను, నేను నీ కుడిచేతిని పట్టుకుని, భయపడకు అని నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను.

  3. భయపడకు, పురుగులాంటి యాకోబూ! కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.