Waiting Upon God గురించి బైబిల్ వచనాలు: Salvation
Salvation గురించి వచనాలు
“యెహోవా! మీ రక్షణ కోసం వేచియున్నాను.
సంగీత దర్శకునికి. యెదూతూను అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన. నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను; ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.
ఆయనే నా కొండ నా రక్షణ; ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను.