కంటెంట్‌కు వెళ్లండి

Trespass Offering గురించి బైబిల్ వచనాలు: Purification of those with issues

2 వచనాలు · 25 కోణాలు

"Trespass Offering" కోసం వెతకండి

Purification of those with issues గురించి వచనాలు

  1. ఎనిమిదవ రోజున అతడు రెండు పావురాలను లేదా రెండు చిన్న గువ్వలను తీసుకుని యెహోవా ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి.

  2. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్రవిస్తున్న వ్యక్తికి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.