The Reward of Saints గురించి బైబిల్ వచనాలు: Beholding the face of God
Beholding the face of God గురించి వచనాలు
నేనైతే, నీతిగలవాడనై మీ ముఖాన్ని చూస్తాను; నేను మేల్కొనినప్పుడు, మీ స్వరూపాన్ని చూస్తూ తృప్తి పొందుతాను.
హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు.
వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది.