కంటెంట్‌కు వెళ్లండి

The Power of God గురించి బైబిల్ వచనాలు: Everlasting

2 వచనాలు · 51 కోణాలు

"The Power of God" కోసం వెతకండి

Everlasting గురించి వచనాలు

  1. యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.

  2. లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా దేవుని అదృశ్యలక్షణాలైన శాశ్వతమైన శక్తి దైవిక స్వభావం స్పష్టంగా కనిపించాయి. కాబట్టి దేవున్ని తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు.