The Pomegranate Tree గురించి బైబిల్ వచనాలు: Of saints
Of saints గురించి వచనాలు
లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు లోయలో నూతన చిగురులను చూడాలని, ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను.
ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో, పూలు పూచాయేమో, దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా! అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను.