కంటెంట్‌కు వెళ్లండి

The Olive Tree గురించి బైబిల్ వచనాలు: (Gleaning of,) of the remnant of grace

2 వచనాలు · 35 కోణాలు

"The Olive Tree" కోసం వెతకండి

(Gleaning of,) of the remnant of grace గురించి వచనాలు

  1. అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా పై కొమ్మ చివర రెండు మూడు పండ్లు మిగిలినట్లు, ఫలించు చెట్టు కొమ్మల్లో మూడు, నాలుగు పండ్లు మిగిలినట్లు, కొంత పరిగె మిగిలి ఉంటుంది” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు.

  2. ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా భూమి మీద భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.