కంటెంట్‌కు వెళ్లండి

Spear గురించి బైబిల్ వచనాలు: Frequently thrown from the hand

2 వచనాలు · 26 కోణాలు

"Spear" కోసం వెతకండి

Frequently thrown from the hand గురించి వచనాలు

  1. సౌలు, “దీనితో నేను దావీదును గోడకు వ్రేలాడదీస్తాను” అని తనలో తాను అనుకుని దావీదు మీదికి ఈటె విసిరాడు కాని దావీదు రెండు సార్లు తప్పించుకున్నాడు.

  2. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు వ్రేలాడదీయాలనుకుని ఈటె విసిరాడు. దావీదు ప్రక్కకు తప్పుకోగా సౌలు విసిరిన ఈటె గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రే తప్పించుకుని పారిపోయాడు.