కంటెంట్‌కు వెళ్లండి

Slander గురించి బైబిల్ వచనాలు: Men shall give account for

2 వచనాలు · 71 కోణాలు

"Slander" కోసం వెతకండి

Men shall give account for గురించి వచనాలు

  1. కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కోసం తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే.

  2. తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది.