కంటెంట్‌కు వెళ్లండి

Slander గురించి బైబిల్ వచనాలు: Rulers exposed to

2 వచనాలు · 71 కోణాలు

"Slander" కోసం వెతకండి

Rulers exposed to గురించి వచనాలు

  1. మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు. వీరు ధైర్యంగా దురహంకారంతో పరలోక సంబంధులను దూషించడానికి భయపడరు.

  2. అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోక సంబంధులను దూషిస్తారు.