కంటెంట్‌కు వెళ్లండి

Scribes గురించి బైబిల్ వచనాలు: Persecuted the Christians

3 వచనాలు · 27 కోణాలు

"Scribes" కోసం వెతకండి

Persecuted the Christians గురించి వచనాలు

  1. మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు.

  2. ప్రజలను, యూదా నాయకులను ధర్మశాస్త్ర ఉపదేశకులను వారు రెచ్చగొట్టారు. వారు స్తెఫెనును పట్టుకుని న్యాయసభ ముందు నిలబెట్టారు.

  3. కానీ వెళ్లేముందు వారితో, “దేవుని చిత్తమైతే నేను తిరిగి వస్తాను” అని వాగ్దానం చేసి, ఎఫెసులో ఓడ ఎక్కి బయలుదేరాడు.