Skip to content

Sanctification గురించి బైబిల్ వచనాలు: God

3 వచనాలు · 28 కోణాలు

God గురించి వచనాలు

  1. వారి మధ్య నా పరిశుద్ధాలయం నిత్యం ఉండడం చూసి ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచే యెహోవాను నేనే అని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.’ ”

  2. సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.

  3. యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా,