Riches గురించి బైబిల్ వచనాలు: Spend, upon their appetite
Spend, upon their appetite గురించి వచనాలు
వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు; దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు.
వారు నాగుపాముల విషాన్ని పీల్చుకుంటారు; పాము కోరలు వారిని చంపుతాయి.
నదిలా ప్రవహించే తేనె మీగడలు చూసి, వారు ఆనందించలేరు.