Revenge గురించి బైబిల్ వచనాలు: Proceeds from a spiteful heart
Proceeds from a spiteful heart గురించి వచనాలు
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఫిలిష్తీయులు పగతీర్చుకున్నారు తమ హృదయాల్లో ఉన్న ద్వేషంతో పాత పగలతో యూదాను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.