కంటెంట్‌కు వెళ్లండి

Rending of Garments గురించి బైబిల్ వచనాలు: Symbolic of rending of a kingdom

2 వచనాలు · 3 కోణాలు

"Rending of Garments" కోసం వెతకండి

Symbolic of rending of a kingdom గురించి వచనాలు

  1. సమూయేలు వెళ్లిపోవాలని వెనుకకు తిరిగినప్పుడు సౌలు అతని వస్త్రపు అంచు పట్టుకోవడంతో అది చినిగింది.

  2. అప్పుడు సమూయేలు అతనితో, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని చింపి నీ చేతిలో నుండి తీసివేసి నీ కంటే మంచివాడైన నీ పొరుగువానికి దానిని అప్పగించారు.