Pharez గురించి బైబిల్ వచనాలు: In the lineage of Jesus
In the lineage of Jesus గురించి వచనాలు
యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము.
నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు, అరాము హెస్రోను కుమారుడు, హెస్రోను పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు,