Ram
ఇలా కూడా పిలుస్తారు: Aram
Ram ను ప్రస్తావించే వచనాలు
హెస్రోను కుమారుడు రాము. రాము కుమారుడు అమ్మీనాదాబు,
హెస్రోనుకు జన్మించిన కుమారులు: యెరహ్మెయేలు, రాము, కాలేబు.
రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. అతడు యూదా ప్రజల నాయకుడు.
యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము.
అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను, నయస్సోను కుమారుడు శల్మాను.
నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు, అరాము హెస్రోను కుమారుడు, హెస్రోను పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు,