Caleb
ఇలా కూడా పిలుస్తారు: Chelubai, Carmi
Caleb ను ప్రస్తావించే వచనాలు
హెస్రోనుకు జన్మించిన కుమారులు: యెరహ్మెయేలు, రాము, కాలేబు.
హెస్రోను కుమారుడైన కాలేబుకు అతని భార్య అజూబా ద్వారా (యెరీయోతు ద్వారా) పిల్లలు కలిగారు. ఆమె కుమారులు వీరు: యేషెరు, షోబాబు, అర్దోను.
అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు.
యెరహ్మెయేలు సోదరుడైన కాలేబు కుమారులు: మొదటి కుమారుడు జీఫు తండ్రియైన మేషా, హెబ్రోను తండ్రియైన మారేషా.
ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు, మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు. కాలేబు కుమార్తె అక్సా.
వీరు కాలేబు సంతానము. ఎఫ్రాతా మొదటి కుమారుడైన హూరు కుమారులు: కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు,
యూదా వారసులు: పెరెసు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు.