Azubah
Azubah ను ప్రస్తావించే వచనాలు
హెస్రోను కుమారుడైన కాలేబుకు అతని భార్య అజూబా ద్వారా (యెరీయోతు ద్వారా) పిల్లలు కలిగారు. ఆమె కుమారులు వీరు: యేషెరు, షోబాబు, అర్దోను.
అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు.