Ephratah
ఇలా కూడా పిలుస్తారు: Ephrath
Ephratah ను ప్రస్తావించే వచనాలు
అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు.
వీరు కాలేబు సంతానము. ఎఫ్రాతా మొదటి కుమారుడైన హూరు కుమారులు: కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు,
గెదోరు తండ్రి పెనూయేలు, హూషా తండ్రి ఏజెరు. వీరు హూరు సంతానం, బేత్లెహేముకు తండ్రియైన ఎఫ్రాతాకు మొదటి కుమారుడు హూరు.
దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం, యాయరు పొలాల్లో అది మాకు దొరికింది.
“అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.”