Peace గురించి బైబిల్ వచనాలు: Seeking the peace of those with whom we dwell
Seeking the peace of those with whom we dwell గురించి వచనాలు
అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.”